కాకవాడ–వేములకొండ “అడవితల్లి బాట” రహదారికి శంకుస్థాపన అనంతరం గిరిజనులతో ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ Pawan Kalyan గారి మాటా-మంతి

భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…..కాకవాడ–వేములకొండ “అడవితల్లి బాట” రహదారికి శంకుస్థాపన అనంతరం గిరిజనులతో ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ Pawan Kalyan గారి మాటా-మంతి

సుమారు రూ. 5 కోట్లతో పాఠశాలలు, ఆసుపత్రులు తదితర అభివృద్ధి పనులకు మంజూరు….

అడిగిన వెంటనే గిరిజనులకు అభివృద్ధి వరాలు

‘మాటా-మంతి’లో వచ్చిన సమస్యలకు తక్షణ పరిష్కారాలు