స్థానిక సంస్థల ఎన్నికలపై నేడు కూటమి అధినేతల కీలక భేటీ..!

భారత్ డిజిటల్ న్యూస్ అమరావతి.. : స్థానిక సంస్థల ఎన్నికలపై నేడు కూటమి అధినేతల కీలక భేటీ..!

Ammiraju Udaya Shankar.sharma News Editor…నేడు సీఎం చంద్రబాబుతో సమావేశం కానున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్.

ఈ నెల 14వ తేదీన విడుదల కానున్న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్.

నేడు జరిగే మూడు పార్టీల అగ్రనేతల భేటీలో సీట్ల సర్దుబాటుపై తుది నిర్ణయం.

2)అమరావతి : 271 మద్యం షాపులకు ఎక్సైజ్ శాఖ రీ-నోటిఫికేషన్..!

రెన్యువల్, లాటరీలో కేటాయించని షాపులకు దరఖాస్తులకు ఆహ్వానం.

ఈ నెల 19 వరకు అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణ.

ఈ నెల 21న లాటరీ ద్వారా మిగిలిన షాపుల కేటాయింపు.

ఏపీ వ్యాప్తంగా 3,736 షాపులకు 2,929 రెన్యువల్ పూర్తి.

మరో 536 షాపులు లాటరీ ద్వారా కేటాయింపు.

3)విజయవాడ : ‘దుర్గమ్మ దసరా ఉత్సవాల’ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు..!

చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ బాధ్యతల నుంచి ‘చంద్రశేఖర్ ఆజాద్’ తొలగింపు.

కొత్త చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్‌గా ‘వి.త్రినాథరావు’ నియామకం.

ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన దేవాదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్.

4)*అమరావతి : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడ