13న ఒక్కో నియోజకవర్గానికి కోటి రూపాయలు విడుదల

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..13న ఒక్కో నియోజకవర్గానికి కోటి రూపాయలు విడుదల

రాష్ట్రంలో ప్రతి శాసనసభ నియోజకవర్గానికి అభివృద్ధి పనులు నిమిత్తం ఎమ్మెల్యేలకు కోటి రూపాయలు చొప్పున నిధులు ఈనెల 13న విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.