నేడు జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ అత్యవసర సమావేశానికి హాజరుకాలేకపోయిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్..!

భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…..నేడు జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ అత్యవసర సమావేశానికి హాజరుకాలేకపోయిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్..!

‘Ammiraju Udaya Shankar.sharma News Editor…మహాలయ అమావాస్య’ సందర్భంగా పితృదేవతలకు తర్పణాలు సమర్పించాల్సి ఉండటంతో..

పవన్ కళ్యాణ్ ఉదయం నుంచి సంప్రదాయబద్ధమైన పూజా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు.

ఈ కారణంగా ఏపీ మంత్రి మండలి సమావేశానికి హాజరుకాలేకపోయిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.