తూర్పు గోదావరి,కొవ్వూరు నియోజకవర్గo చాగల్లు మండల గ్రామ శివారులో మాటువేసిన పూణే రిస్క్యూ టీం.

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..తూర్పు గోదావరి,కొవ్వూరు నియోజకవర్గo చాగల్లు మండల గ్రామ శివారులో మాటువేసిన పూణే రిస్క్యూ టీం.

పెద్దపులిని పకడ్బందీగా పట్టుకునేందుకు సంసిద్ధమైన అటవీశాఖ అధికారులు.

చాగల్లు కలవలపల్లి మధ్య చక్కర్లు కొడుతున్న పెద్దపులి.

చాగల్లు మండల పరిధిలో ముందు జాగ్రత్తగా చాటింపు వేయిస్తున్న ఎమ్మార్వో మెరికమ్మ.

పంట పొలాలలో రైతులు కూలీలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేసిన అటవీ శాఖ సిబ్బంది.

ఏ క్షణానైనా.. పెద్దపులి విజృంభించే అవకాశం ఉంది అంటున్న అటవీ శాఖ అధికారులు.

పాడిపశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించిన రెవెన్యూ యంత్రాంగం.

చాగల్లు కలవలపల్లి గ్రామాల ప్రాంతాలను పులిని బంధించేందుకు జల్లెడ పట్టేస్తున్న పూణే రిస్క్యూ టీం మరియు RRR బృందం.