భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..ప్రభుత్వ నిబంధనలు పాటించని పాఠశాలలపై, కళాశాలలపై కట్టిన చర్యలు తీసుకోవాలి – ఎస్ఎఫ్ఐ
దసరా సెలవల్లో తరగతులు నిర్వహించే యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి – ఎస్ఎఫ్ఐ డిమాండ్…..
దసరా సెలవుల సందర్భంగా తరగతులు నిర్వహించే యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ తిరువూరు మండల అధ్యక్ష కార్యదర్శులు యం . రాఖీ. యం . హర్ష. ప్రకటన విడుదల చేయడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10 తేదీ అనగా రేపటి నుంచి దసరా సెలవులు ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పాఠశాలలో మరియు కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు సెలవులు ప్రకటించాలని వారు కోరారు. సెలవు రోజుల్లో అదనపు తరగతులు నిర్వహించకుండా విద్యాశాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. సెలవులలో తరగతులు నిర్వహించే వారిపై జిల్లా విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
నేటి
