అమరావతి : మహిళా పారిశ్రామిక వేత్తలను తీర్చిదిద్దడమే లక్ష్యం

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..అమరావతి : మహిళా పారిశ్రామిక వేత్తలను తీర్చిదిద్దడమే లక్ష్యం

Ammiraju Udaya Shankar.sharma News Editor.డ్వాక్రా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలి

అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశం

‘స్వయం AP’ని బలోపేతం చేయాలని చంద్రబాబు ఆదేశం

ఈ నెల 15 నుంచి ‘స్వయం AP’ ఉత్పత్తుల విక్రయాలు

విజయవాడలో 15 నుంచి 31 వరకు నేషనల్ సరస్ మేళా

మహిళా సాధికారత చాటేలా సరస్ మేళా నిర్వహించాలి

దేశవ్యాప్తంగా మహిళా పారిశ్రామికవేత్తలు,
మహిళా ఎంపీలను సరస్ మేళాకు ఆహ్వానించాలని సూచన