భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..మొత్తం మేయర్ స్థానాలు: 17
విశ్వసనీయ సమాచారం మేరకు….
జనసేన 6 మేయర్ స్థానాలు ఆశిస్తుంది.. బీజేపీ 2.
జనసేన మేయర్ స్థానాలు:
- విజయవాడ
- మచిలీపట్నం.
(ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో రెండూ జనసేనకు ఇవ్వడం ఇష్టం లేక టీడీపీ విజయనగరం లేదా శ్రీకాకుళం ప్రతిపాదించినట్టు సమాచారం)
3.ఏలూరు
- చిత్తూరు లేదా తిరుపతి
- ఒంగోలు (ఈ విషయంలో పెద్ద ప్రతిష్టంబన నెలకొంది)
- కాకినాడ.
ఫైనల్ గా 5 ఇవ్వడానికి టీడీపీ సిద్ధం అని సమాచారం.
అవి మచిలీపట్నం,ఏలూరు,చిత్తూరు,కాకినాడ,విజయనగరం లేదా శ్రీకాకుళం.

బీజేపీ 2 (రాజమండ్రి,తిరుపతి,విశాఖ – వీటిలో 2 )
ఫైనల్ గా బీజేపీ కి ఒకటి మాత్రమే ఇవ్వడానికి టీడీపీ సిద్ధం అని సమాచారం.ఆది రాజమండ్రి.తిరుపతి పై కూడా బీజేపీ కి కావాలని గట్టిగా పట్టుబడుతున్నట్లు సమాచారం.
Finally
11+ 5 + 1
అంటే టీడీపీ కు 64.71%
జనసేన కు 29.41%
బీజేపీ కి 5.88%