భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..భారత మహిళా క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకెళ్తా: స్మృతి మంధాన….
భారత మహిళా క్రికెట్ జట్టు కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన ఎంపికయ్యారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది.
ఈ సందర్భంగా స్మృతి మంధాన మాట్లాడుతూ, ఈ బాధ్యతను ఒక ప్రత్యేకమైన గౌరవంగా భావిస్తున్నానని, తనపై నమ్మకం ఉంచిన బీసీసీఐ సెలెక్టర్లకు, సహచర క్రీడాకారిణులకు కృతజ్ఞతలు తెలిపారు.

భారత మహిళా క్రికెట్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు….