ఈఓ ఎం. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అధికారికంగా ఆహ్వానం

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..శ్రీశైలం…

ఈఓ ఎం. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అధికారికంగా ఆహ్వానం

శ్రీశైల మహాక్షేత్రంలో అక్టోబరు 11 నుంచి 20 వరకు దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఘన ఏర్పాట్లు

విజయవాడలోని నివాసంలో శ్రీశైలం నియోజకవర్గ శాసనసభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డిని కలిసి దసరా ఉత్సవాల ఆహ్వానపత్రిక అందజేత

దేవస్థానం ట్రస్ట్ బోర్డు అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడ