భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..భారత్ – ఇజ్రాయెల్ మధ్య ఉన్న బంధం ఇలాంటి క్షణాల్లోనే తెలుస్తుంది. 🇮🇳 ఒక భారతీయ పైలట్ ధైర్యం ఒక దేశం మొత్తానికి స్ఫూర్తిగా మారింది. స్మిత్ మచ్చర్ ను ఇజ్రాయిల్ ప్రజలు కొనియాడుతూ వీడియో చేశారు…

🇮🇳❤️🇮🇱….భారతీయుడి ధైర్య సాహసాలకు ప్రపంచం ఫిదా..
REAL HERO 🇮🇳 స్మిత్ మచ్చర్ ను
ప్రపంచం మొత్తం హీరో అని కీర్తిస్తోంది
ప్రాణాలను పణంగా పెట్టి విమాన ప్రయాణికులను రక్షించిన భారతీయుడు 🇮🇳
🇮🇳మచ్చర్ కి యావత్ ప్రపంచం ఆయన సాహసాలను మెచ్చుకుంటూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు…
వాసవి ప్రసాద్🌸 🌴