గండికోట రిజర్వాయర్ నుంచి సమగ్ర తాగునీటి పథకం ద్వారా చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు తాగునీరు అందించేలా పనులు ప్రారంభించిన సీఎం, డిప్యూటీ సీఎం

భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…..గండికోట రిజర్వాయర్ నుంచి సమగ్ర తాగునీటి పథకం ద్వారా చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు తాగునీరు అందించేలా పనులు ప్రారంభించిన సీఎం, డిప్యూటీ సీఎం

ఈ పనులు ప్రారంభానికి సంబధించి 13 శిలాఫలకాలను ఆవిష్కరించిన సీఎం, డిప్యూటీ సీఎం