భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసి మృతి
అమెరికాలోని మిస్సోరిలో ఉద్యోగ రీత్యా నివాసం ఉంటున్న మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రానికి చెందిన వివాహిత దారం సుప్రియ (31)
ఆమె ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి ఢీకొట్టిన ట్రక్

ఈ ప్రమాదంలో సుప్రియ అక్కడికక్కడే మృతి చెందగా.. భారత్కు చెందిన మరో యువతికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం…