భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..గన్నవరం సబ్ డివిజన్ డిఎస్పీగా కె. జయ కృష్ణ
క్రైమ్ న్యూస్ కృష్ణా :
✍️ గన్నవరం డిఎస్పీగా కే జయకృష్ణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.
✍️ అనంతరం జిల్లా ఎస్పీవీ విద్యాసాగర్ నాయుడు ను మర్యాదపూర్వకంగా కలిశారు.
✍️ జై కృష్ణకు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు అభినందనలు తెలిపారు.

✍️ ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన బదిలీల్లో భాగంగా గన్నవరం డిఎస్పీగా జయ కృష్ణను నియమిస్తూ రాష్ట్ర డిజిపి ఉత్తర్వులు జారీ చేశారు.