చెన్నై మెట్రోలో ప్రయాణించిన ప్రధాని నరేంద్ర మోదీ

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..చెన్నై మెట్రోలో ప్రయాణించిన ప్రధాని నరేంద్ర మోదీ

పోరూర్ బైపాస్ స్టేషన్ నుంచి పూనమల్లీ బైపాస్ స్టేషన్ వరకు మెట్రో ప్రయాణం

తిరిగి పూనమల్లీ నుంచి పోరూర్ బైపాస్ స్టేషన్‌కు చేరుకున్న ప్రధాని

ప్రధాని మోదీతో పాటు మెట్రోలో ప్రయాణం చేసిన తమిళనాడు సీఎం సి. జోసెఫ్ విజయ్