భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..కూకట్పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం పాటలో పాల్గొనే వారికి హరీష్ రావు హెచ్చరిక
రేపు వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. మీకు ఇక్కడ అనుమతులు రావు
బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం కలిసి ఎంత పెద్ద ఉద్యమమైనా చేసి ఈ భూమిని కాపాడుతాము
రేవంత్ రెడ్డి రాష్ట్రంలో లక్ష కోట్ల రూపాయల విలువైన భూములను అమ్మకానికి పెట్టాడు
హెచ్సీయూ భూములను తాకట్టు పెట్టి బ్రోకర్ ద్వారా అప్పు తెచ్చుకున్నాడు. మొన్న కేసు గెలిచిన 400 ఎకరాల మియాపూర్ భూమిని కూడా అమ్మకానికి పెట్టాడు

రేవంత్ రెడ్డికి పరిపాలన కంటే భూములు అమ్మడంపైనే ఎక్కువ శ్రద్ధ ఉంది