ఏపీకి మరో తుఫాన్‌ ముప్పు

భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…..ఏపీకి మరో తుఫాన్‌ ముప్పు

బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం*

ఈ నెల 16న తుఫాన్‌గా బలపడనున్న వాయుగుండం తుఫాన్‌గా మారితే అక్వాన్‌గా నామకరణం

ఈ నెల 15 నుంచి పెరగనున్న ఈదురుగాలుల తీవ్రత తుఫాన్‌ గమనం ఉత్తర కోస్తా వైపు ఉండే అవకాశం ఉంది. 19వ తేదీ సాయంత్రం తీరం దాటే అవకాశం…