సముద్రంలో భారీగా డ్రగ్స్ పట్టివేత..

అరేబియా సముద్రంలో ఇరాన్‌కు చెందిన పడవను ఇండియన్ కోస్ట్ గార్డ్, గుజరాత్ ATS సం

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..సముద్రంలో భారీగా డ్రగ్స్ పట్టివేత..

అరేబియా సముద్రంలో ఇరాన్‌కు చెందిన పడవను ఇండియన్ కోస్ట్ గార్డ్, గుజరాత్ ATS సంయుక్తంగా అడ్డుకుంది. 526 కిలోల హెరాయిన్, మెథాంఫెటమైన్‌ను స్వాధీనం చేసుకుంది..

డ్రగ్స్ విలువ రూ.3 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఐదుగురు పాకిస్థానీయులను అదుపులోకి తీసుకున్నారు.