4 రోజులుగా కదలని హనుమంతుడి విగ్రహం!

భారత్ డిజిటల్ న్యూస్ భక్తి…..4 రోజులుగా కదలని హనుమంతుడి విగ్రహం!

–> మధ్యప్రదేశ్‌ ఉజ్జయినిలో రోడ్డు విస్తరణ కోసం ‘ఖడే హనుమాన్‌’ విగ్రహాన్ని తరలించే ప్రయత్నం.

–> భారీ యంత్రాలతో 4 రోజులుగా ప్రయత్నించినా విగ్రహం అంగుళం కూడా కదలలేదు.

–> దీంతో అక్కడికి భారీగా చేరుకుంటున్న భక్తులు.. హనుమంతుడికి పూజలు చేస్తున్నారు.