కంచికచర్ల మిక్ కాలేజీలో సీనియర్లు,జూనియర్ల మధ్య గొడవ.

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..ఎన్టీఆర్ జిల్లా

కంచికచర్ల మిక్ కాలేజీలో సీనియర్లు,జూనియర్ల మధ్య గొడవ.

కాలేజీ ప్రాంగణంలోనే దాడులు చేసుకున్న సీనియర్లు,జూనియర్లు.

దాడులు చేసుకున్న విద్యార్థులను పిలిచి మందలించిన కాలేజీ యాజమాన్యం.

సీనియర్, జూనియర్ల మధ్య అమ్మాయి విషయంలో గొడవ.

కాలేజీ గొడవ గురించి పోలీసులకు సమాచారం ఇచ్చిన కాలేజీ సిబ్బంది.