శబరిమలలో ప్రసాదం కొరత???

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.శబరిమలలో ప్రసాదం కొరత???

శబరిమలలో ప్రసాదం కొరతతో కేరళ ప్రభుత్వం, ట్రావెన్కోర్ దేవస్వం బోర్డుల మధ్య వివాదం రాజుకుంది. ప్రసాద తయారీ ప్లాంట్లో పునరుద్ధరణ పనులు చేపడుతుండటం, ప్రసాద పంపిణీపై అధికారులు ఆంక్షలు విధించారు. భక్తులకు ఒక్కొక్కరికి ఒక టిన్ అరివణ, మూడు అప్పం ప్యాకెట్లు మాత్రమే విక్రయిస్తున్నారు. ఈ విషయంపై కేరళ దేవస్వం శాఖ మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టును కూడా ఆశ్రయిస్తామని హెచ్చరించారు