భారత్ డిజిటల్ న్యూస్ తిరుపతి..తిరుమల
తిరుమల లో జరగుతున్న సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు ఉదయం స్వామి వారు వైభవంగా శ్రీవారి సూర్యప్రభ వాహన వాహనంపై శ్రీ మలయప్ప స్వామివారి దివ్య విహారం
భక్తులకు కరుణామృత కటాక్షం..

ప్రబంధ పారాయణం.. మంగళవాయిద్యాలు.. గోవిందనామస్మరణతో మార్మోగిన తిరుమాడ వీధులు