భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..సీబీఎన్ హయాంలో నిర్వహించే మెగా డీఎస్సీలో అవినీతి జరిగే అవకాశమే ఉండదు

Ammiraju Udaya Shankar.sharma News Editor…17వ సంవత్సరం సీఎంగా ఉన్నా…ఎన్నో డీఎస్సీలు, ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగాలు ఇచ్చాం. ఎక్కడా పేపర్ లీక్ గానీ, మ్యానిపిలేషన్ గానీ జరగలేదు
డీఎస్సీ అంటే చిరునామా సీబీఎన్…తెలుగుదేశం. 14సార్లు డీఎస్సీ నిర్వహించాం
2024 తర్వాత మెగా డీఎస్సీ నిర్వహించి 16 వేల ఉద్యోగాలు ఇచ్చాం. వీటిని అడ్డుకోవడానికి 350 పిటిషన్లు వేశారు

వారి ఆరోపణలకు వాస్తవాలు వివరించాం…అన్నింటికి సమాధానం చెప్పాం. అయినా కుక్క తోక వంకర అన్నట్లు వ్యవహరిస్తున్నారు : కుప్పం సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు