భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళంబంగాళాఖాతంలో అల్పపీడనం రేపటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని దీని ప్రభావంతో రాబోయే 4 రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (#APSDMA) వెల్లడించింది.
మంగళవారం (22-09-2026)
⛈️ మోస్తరు నుండి భారీ వర్షాలు: అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం
🌧️ మోస్తరు వర్షాలు: మిగతా కోస్తాంధ్ర జిల్లాలు
🌦️ తేలికపాటి వర్షాలు: రాయలసీమ ప్రాంతాలు
బుధవారం (23-09-2026)
🌧️ భారీ వర్షాలు: అల్లూరి, పోలవరం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా

⛈️ మోస్తరు నుండి భారీ వర్షాలు : ఉత్తరాంధ్ర జిల్లాలు
గురు & శుక్రవారాలు
🌧️ మోస్తరు నుండి భారీ: కోస్తా జిల్లాలు
🌦️ మోస్తరు వర్షాలు: ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల
🌦️ తేలికపాటి నుండి మోస్తరు: మిగిలిన జిల్లాలు
⚠️ మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదు.
లోతట్టు ప్రాంత ప్రజలు, రైతులు అప్ర