భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..పిఠాపురం అభివృద్ధి అంటే ఏంటో రాష్ట్రానికి చూపిస్తున్న మహా నాయకుడు!

Ammiraju Udaya Shankar.sharma News Editor…అభివృద్ధి అంటే పిఠాపురం, పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ గారు అని నిరూపిస్తున్న మన నాయకుడు!
ప్రభుత్వ ధనాన్ని ప్రజల వద్దకు చేర్చి, డెవలప్మెంట్ అంటే ఎలా ఉంటుందో అన్ని నియోజకవర్గాలకు తెలిసేలా చేసిన నాయకుడు!
పిఠాపురం ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని చూసి “డెవలప్మెంట్ అంటే ఇలాగే చేయాలి” అని యావత్ రాష్ట్ర ప్రజలందరూ బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు!
“పవన్ కళ్యాణ్ గారి లాంటి ఎమ్మెల్యే మాకు కావాలి” అని యావత్ రాష్ట్ర ప్రజలు అనుకునేలా చేస్తూ, నిత్యం ప్రజల్లో ఉంటూ, ప్రజల కోసం పనిచేస్తూ ముందుకు సాగుతున్న గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక అభినందనలు!
పిఠాపురం నియోజకవర్గానికి పండగ రాబోతోంది!
పిఠాపురం నియోజకవర్గానికి గౌరవనీయులైన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి విజిట్!
ఈ నెల 21, 22 తేదీల్లో డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
ఈ పర్యటనలో భాగంగా పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలతో పాటు 22వ తేదీన బహిరంగ సభలో పాల్గొననున్నారు. పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
ఇది కేవలం పర్యటన కాదు – పిఠాపురం భవిష్యత్తుకు బాట!
22న భారీ బహిరంగ సభ!

రండి… మన నాయకుడికి ఘన స్వాగతం పలుకుదాం!
జై జనసేన! జై పవన్ కళ్యాణ్!
మీ,
Janasinikudu