భారత్‌లో బ్యాటరీ వ్యర్దాల ఎగుమతులపై నిషేధం

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..భారత్‌లో బ్యాటరీ వ్యర్దాల ఎగుమతులపై నిషేధం

దేశీయ ఈవీ బ్యాటరీ సరఫరా వ్యవస్థ బలోపేతమే లక్ష్యం…..

లిథియం అయాన్ బ్యాటరీ బ్లాక్ మాస్ ఎగుమతులు బంద్

బ్యాటరీ స్క్రాప్ ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్రం

కీలక ఖనిజాలను దేశంలోనే రీసైకిల్ చేయాలని నిర్ణయం

లిథియం, కోబాల్ట్, నికెల్ ఖనిజాలపై కేంద్రం ఫోకస్