అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌కు భారత్

భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…..Sports

అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌కు భారత్

సెమీస్ లో ఆఫ్ఘనిస్తాన్ పై భారత్ ఘన విజయం

8 వికెట్ల తేడాతో ఆఫ్ఘన్ పై భారత్ గెలుపు

ఆఫ్ఘన్ స్కోర్ : 227/8 (50 ఓవర్లు)..
భారత్ స్కోర్ : 230/2 (36.5 ఓవర్లు)

ఎల్లుండి జరగనున్న ఫైనల్ మ్యాచ్

ఫైనల్‌లో తలపడనున్న ‘భారత్ – పాకిస్తాన్’