.భారత్ న్యూస్ హైదరాబాద్…ఇబ్రహీంపట్నం లో అఘోరి హల్ చల్….!!

కారు లో నుండి బయటకు రాకుండా కారులోనే పూజలు…!!

కారు నుండి బయటకి రావాలి అంటూ పోలీసుల సూచన…!!

పట్టించుకోని అఘోరి.. హైదరాబాద్ విజయవాడ రోడ్డు లో భారీగా ట్రాఫిక్ జామ్…!!

అఘోరిని చూసేందుకు పెద్ద ఎత్తున జాతీయ రహదారి పైకి వచ్చిన ప్రజలు…!!

పోలీసుల నుండి తప్పించుకొని ఇబ్రహీంపట్నం వైపు వచ్చినట్లు సమాచారం….