రేవంత్ రెడ్డి గారిని సినీనటుడు తేజ సజ్జా గారుతన నిశ్చితార్థ వేడుకకు ఆహ్వానించారు

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని సినీనటుడు తేజ సజ్జా గారు ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో మర్యాదపూర్వకంగా కలిసి, తన నిశ్చితార్థ వేడుకకు ఆహ్వానించారు