భారత్ న్యూస్ విజయవాడ…ఏపీ అసెంబ్లీలో ఆరు ప్రభుత్వ బిల్లులకు ఆమోదం.

ఏపీ పంచాయతీరాజ్‌ సవరణ బిల్లు-2024కు ఆమోదం.

ఏపీ మున్సిపల్‌ చట్ట సవరణ బిల్లు-2024కు ఆమోదం.

ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ సవరణ బిల్లు-2024కు ఆమోదం.

ఏపీ ఆయుర్వేదిక్‌, హోమియో పతిక్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్స్‌ రిజిస్ట్రేషన్‌ సవరణ బిల్లుకు ఆమోదం.

ఏపీ మెడికల్‌ ప్రాక్టీషనర్స్‌ రిజిస్ట్రేషన్‌ సవరణ బిల్లు-2024కు ఆమోదం.
ఏపీ కోఆపరేటివ్‌ సొసైటీస్‌ సవరణ బిల్లు-2024కు ఆమోదం.