భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…చెన్నైలో జరిగిన వైఎస్ షర్మిల, అనిల్ రెడ్డి దంపతుల కుమార్తె వివాహ వేడుకకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ హాజరయ్యారు.
