…భారత్ న్యూస్ హైదరాబాద్…పుష్ప-2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చెప్పులు విసిరిన ప్రేక్షకులపై పోలీసుల లాఠీఛార్జ్

పాట్నా – గాంధీ స్టేడియంలో జరుగుతోన్న ‘పుష్ప -2’ ట్రైలర్ ఈవెంట్లో ట్రైలర్ విడుదలకు ముందు కొందరు పోలీసులపైకి చెప్పులు విసిరారు.

దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు ప్రేక్షకులపై లాఠీఛార్జ్ చేశారు…..