భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…..గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు నమోదు గడువు పెంపు: CEO సుదర్శన్ రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు (Form-18) దరఖాస్తు గడువు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సి. సుదర్శన్ రెడ్డి వెల్లడి
ఆన్లైన్ పోర్టల్లో సాంకేతిక సమస్యలు, సర్వర్ ఆటంకాల వల్ల దరఖాస్తు ప్రక్రియ నిలిచిపోవడంతో స్పందించిన ఎన్నికల కమిషన్
నామినేషన్ల దాఖలుకు ఉన్న చివరి రోజు వరకు దరఖాస్తు చేసుకునేందుకు గ్రాడ్యుయేట్లకు అవకాశం

ఈ నెల 25న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.. నవంబర్ 25 నుండి డిసెంబర్ 10 వరకు అభ్యంతరాల స్వీకరణ