మాజీ సీఎం జగన్‌పై Case నమోదు!

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం….మాజీ సీఎం జగన్‌పై Case నమోదు!

మున్సిపల్ ఎన్నికల రోజున పులివెందుల RO ఆఫీస్ వద్ద వైసీపీ నేతలు, ఏజెంట్లతో కలిసి ధర్నా చేసిన జగన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. Election Rules ఉల్లంఘించారన్న ఆరోపణలతో కేసు.