భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి.AP: పులివెందులలో కౌంటింగ్ నిలిపి వేయాలన్న YSRCP నేతల పిటిషన్‌పై రేపు ఉ.7.30 గంటలకు తీర్పు ఇస్తామని హైకోర్టు స్పష్టం చేసింది.
70 బూత్‌ల్లో రీపోలింగ్ కోరితే 4 చోట్లే నిర్వహించారని, విచారణ పూర్తయ్యేవరకు కౌంటింగ్‌ను నిలిపివేయాలంటూ పిటిషనర్లు కోరారు. విచారణ చేపట్టిన ధర్మాసనం..

రేపు ఉదయం తీర్పిస్తామని పేర్కొంది. కాగా ఉ.8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండటంతో హై కోర్ట్ తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.