కాంగ్రెస్ నాయకుల నిరసన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డిలకు అస్వస్థత

భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..కాంగ్రెస్ నాయకుల నిరసన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డిలకు అస్వస్థత

నవంబర్ 1వ తేదీన ఢిల్లీకి వెళ్లాలని సికింద్రాబాద్ రైల్వే నిలయం ముందు నిరసనకు దిగిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు

ఈ క్రమంలో స్వల్ప అస్వస్థతకు గురైన మంత్రి పొన్నం ప్రభాకర్, ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి

కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు…..