అర్నబ్ తుపాను భీభత్సం; ఏపీలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు మృతి

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..అర్నబ్ తుపాను భీభత్సం; ఏపీలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఏడుగురు మృతి

ఏపీలోని విశాఖ, అనకాపల్లి, ఉభయ గోదావరి జిల్లాల్లో అర్నబ్ తుపాను భీభత్సం సృష్టిస్తోంది.

ఈదురు గాలుల తీవ్రతకు చెట్లు, విద్యుత్ స్తంభాలు, ఇళ్లు కూలిన ఘటనల్లో ఏడుగురు మృతి చెందారు.

విశాఖ పాత గోశాల, బాలాజీనగర్లో విద్యుత్ స్తంభాలు కూలి ఇద్దరు మహిళలు చనిపోయారు.

భీమవరంలో చెట్టు కూలి ఒకరు, విద్యుత్ స్తంభం విరిగిపడి మరొకరు కన్నుమూశారు.

తుపాను సంబంధిత ఘటనల్లో కోనసీమలో ఇద్దరు, అనకాపల్లిలో ఒకరు మరణించారు….