తీరం దాటిన అర్నబ్ తుఫాన్..

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..తీరం దాటిన అర్నబ్ తుఫాన్..

కోనసీమ మీదుగా తీరం దాటిన అతి తీవ్ర తుఫాన్..

గంటకు 120 కి.మీ వేగంతో వీస్తున్న గాలులు

తీరం దాటినప్పటికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

నేడు పలు జిల్లాలకు భారీ వర్ష సూచన : ప్రఖర్ జైన్ , ఎండీ, విపత్తుల సంస్థ.