కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాల ప్రభావం ఉండే అవకాశం ఉంది.

భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, కాకినాడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాల ప్రభావం ఉండే అవకాశం ఉంది.

లోతట్టు, తీరప్రాంత ప్రజలు ప్రయాణాలు రద్దు చేసుకుని ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలి….