ఉప్పాడ తీరాన్ని అతలాకుతలం చేస్తున్న అర్నబ్ తుఫాన్ తీవ్ర ప్రభావం

భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…ఉప్పాడ తీరాన్ని అతలాకుతలం చేస్తున్న అర్నబ్ తుఫాన్ తీవ్ర ప్రభావం..

ఉప్పాడ సముద్ర తీరంలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న రాకాసి అలలు..

తీర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న రోడ్లపైకి ఉప్పొంగుతున్న సముద్రపు నీరు..

ప్రమాదకర పరిస్థితుల నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికారులు