అబుదాబిలో హైదరాబాద్ యువకుడు అదృశ్యం.. ఆచూకీ కోసం కుటుంబం ఆందోళన

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..అబుదాబిలో హైదరాబాద్ యువకుడు అదృశ్యం.. ఆచూకీ కోసం కుటుంబం ఆందోళన

హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ సలీమ్ ఉద్యోగ అన్వేషణలో భాగంగా 2026 అక్టోబర్ 10న ముంబై నుంచి ఇండిగో విమానం 6E1413లో అబుదాబికి వెళ్లినట్లు సమాచారం.

యూఏఈలోని అబుదాబికి చేరుకున్న తర్వాత నుంచి కుటుంబ సభ్యులతో ఆయనకు ఎలాంటి సంప్రదింపులు లేవు. దీంతో ఆయన కుటుంబం తీవ్ర ఆందోళనకు గురవుతోంది.