భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..తుమ్మిడిహెట్టి బ్యారేజీపై మహారాష్ట్రతో చర్చలకు సిద్ధం కావాలి
తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉండాలని అధికారులకు CM ఆదేశం.
152 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్రను ఒప్పించేలా సాంకేతిక నివేదికలు సిద్ధం చేయాలని సూచన.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సుమారు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యమని సీఎం వెల్లడి.
డిండి, అచ్చంపేట ఎత్తిపోతల పథకాలకు అదనంగా 0.6 టీఎంసీల నీటిని సమకూర్చే ఏర్పాట్లు చేయాలని ఆదేశం.