భారత్ డిజిటల్ న్యూస్ అమరావతి.: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై డీజీపీ కార్యాలయం కీలక ప్రకటన..!
ఎన్నికల్లో చట్టబద్ధంగా పాల్గొనే ప్రతి ఒక్కరి హక్కుకు రక్షణ కల్పిస్తాం.
మూకహింస, బెదిరింపులు, చట్టబద్ధమైన ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.
రాజకీయ పలుకుబడి ఉన్నంత మాత్రాన చట్టం నుంచి ఎవరికి రక్షణ ఉండదు.
ఘటనాస్థలిలో లేకపోయినా.. హింసను ప్రేరేపించే నేతలపైనా చర్యలు.

: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా