రేపు కన్నెపల్లి పంప్ హౌసుకు బీఆర్ఎస్ పార్టీ నాయకుల బృందం

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..రేపు కన్నెపల్లి పంప్ హౌసుకు బీఆర్ఎస్ పార్టీ నాయకుల బృందం

గోదావరి జలాల వినియోగంపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శనకు వెళ్లనున్న హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల నాయకులు

ఇప్పటికే 794 టీఎంసీల నీళ్లు కిందికి వదిలేశారని, ఇప్పటికైనా నీటిని లిఫ్ట్ చేయాలని సీనియర్ ఇంజనీర్లు చెప్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం

గ్రేటర్ హైదరాబాద్ తాగునీటి సమస్యతో పాటు, రైతులకు కూడా నీళ్లు అందించవచ్చని, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకే కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శనకు వెళ్తున్నట్టు బీఆర్ఎస్ నాయకుల ప్రకటన.,