శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం ॥

భారత్ డిజిటల్ న్యూస్ తిరుపతి..శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం ॥
🦚🦢🪷🙏🪷🦢🦚
అమరామృత సంధాతా
ధృత సంమోహినీ వపుః।
హరమోహక మాయావీ
రక్షస్సందోహ భంజనః॥

అర్థం:

అమరామృత సంధాతా
దేవతలకు అమృతాన్ని అందించినవాడు,

ధృత సంమోహినీ వపుః
సంమోహిని అనే అందమైన రూపాన్ని ధరించినవాడు,

హరమోహక మాయావీ
శివుడిని కూడా మోహింపజేసిన మాయా రూపుడు,

రక్షస్సందోహ భంజనః
రాక్షస సమూహాలను నాశనం చేసినవాడైన తిరుమల శ్రీవేంకటేశ్వరునికి నమస్కారము.🙏

🦜మిత్రులకు,స్థిరవాసర శుభోదయం.🦜