మాల్దా BSF క్యాంపులో కాల్పుల కలకలం.. ఇద్దరు జవాన్లు మృతి

భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..మాల్దా BSF క్యాంపులో కాల్పుల కలకలం.. ఇద్దరు జవాన్లు మృతి

కోల్‌కతాలోని మాల్దా బీఎస్ఎఫ్ క్యాంపులో కాల్పుల కలకలం రేపింది. తోటి జవాన్లపై బీఎస్ఎఫ్ జవాన్ విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో జవాన్‌కు తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. కాల్పులకు పాల్పడిన శివమ్ మిశ్రాను అరెస్ట్ చేశారు….