పాకిస్థాన్ ఖాతాలపై ఢిల్లీ పోలీసుల వేటు…

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..పాకిస్థాన్ ఖాతాలపై ఢిల్లీ పోలీసుల వేటు…

CJP ఆందోళనలు, “సంసద్ ఛలో” ర్యాలీలో తప్పుదారి పట్టించే ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్న 480 పాకిస్థాన్ సోషల్ మీడియా ఖాతాలను ఢిల్లీ పోలీసులు గుర్తించి బ్లాక్ చేశారు…

_ఈ ఖాతాలన్నీ గతంలో నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో కూడా చురుగ్గా వ్యవహరించినట్లు పోలీసులు స్పష్టం చేశారు…..