ఏపీలో MPTC, ZPTC ఎన్నికలకు తొలి రోజు భారీగా నామినేషన్లు

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..ఏపీలో MPTC, ZPTC ఎన్నికలకు తొలి రోజు భారీగా నామినేషన్లు

MPTC-5,267, ZPTC-409 నామినేషన్లు దాఖలు

MPTC స్థానాల్లో TDP-2,719, YCP-1,918 నామినేషన్లు

జనసేన-294, బీజేపీ-74, స్వతంత్రులు-172 నామినేషన్లు

ZPTC స్థానాల్లో టీడీపీ-128, వైసీపీ-192 నామినేషన్లు

జనసేన-21, BJP-24, కాంగ్రెస్-17 నామినేషన్లు దాఖలు

ఏపీలో మొత్తం MPTC స్థానాలు 9,829,ZPTC స్థానాలు 659