భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..తెలంగాణలో దసరా పండుగ వేళ రికార్డు స్థాయిలో రూ.653 కోట్ల మద్యం లిఫ్ట్
పండుగ మూడు రోజుల్లోనే రూ.652.92 కోట్ల సరుకు తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు చెందిన డిపోల నుండి వైన్స్ షాపులకు తరలింపు
అక్టోబర్ 19వ తేదీలోపే రికార్డు స్థాయిలో ఏకంగా రూ.2054.51 కోట్ల మద్యాన్ని డిపోల నుండి తీసుకెళ్లిన వైన్ షాపుల యజమానులు

గత ఏడాది అక్టోబర్ నెల 19వ తేదీ వరకు రూ.1499.46 కోట్ల మద్యాన్ని తీసుకెళ్లిన వైన్ షాపుల యజమానులు