కూటమి నేతలకు సిగ్గుందా.-సీపీఐ నారాయణ..

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..కూటమి నేతలకు సిగ్గుందా..?

బరితెగించి దాడులు చేయిస్తూ.. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను స్వాగతిస్తున్నాం అని ప్రకటిస్తారా..?

సుప్రీం ఎందుకు జోక్యం చేసుకుందో అసలు తెలుసా..?

టీడీపీ కూటమి బేషరతుగా క్షమాపణ చెప్పాలి

-సీపీఐ నారాయణ…